గోల్డ్ చైన్ లాక్కొని బావిలోకి తోసిండు..24 గంటలు బావిలోనే బాధిత మహిళ

తిమ్మాపూర్, వెలుగు: పని ఇప్పిస్తానని నమ్మించి తీసుకెళ్లిన ఓ వ్యక్తి.. మహిళ మెడలోని బంగారం లాక్కొని బావిలోకి తోసేశాడు. 24 గంటల పాటు ఆ మహిళ బావిలోనే  బిక్కుబిక్కుమంటూ గడిపింది