రికవరీ ఆస్పత్రిలో డాక్టర్ సూసైడ్..యాజమాన్యమే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ

పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని డాక్టర్ ఖాసీం ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలాపూర్ మండలం మల్లాపూర్లో జరిగింది. బాలాపూర్ సీఐ ఎం.సుధాకర్ వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన డాక్టర్ ఖాసీం(30) యాకుత్పురాలోని ఒక ఇంట్లో అద్దెకు ఉంటూ మల్లాపూర్ రికవరీ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.