రంగులు వేసేందుకు వచ్చి బాలికపై అత్యాచారం.. నాలుగేళ్ల తర్వాత న్యాయం, నిందితుడికి 20 ఏళ్ల జైలు

రంగులు వేయడానికి వచ్చిన ఓ వ్యక్తి ఇంట్లో జ్వరంతో ఉన్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో రంగులు వేసే వారికి బయట మంచినీళ్లు ఇస్తున్న తల్లి.. లోపలికి వెళ్లి చూడగా, ఆ ఆగంతకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడుతుండటం చూసి గట్టిగా కేకలు వేసింది. 2022 జూన్ 22న ఈ ఘటన చోటుచేసుకోగా.. నాలుగేళ్ల తర్వాత తెనాలి పోక్సో కోర్టు నిందితుడికి 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.