రాజకీయ కక్షతోనే భద్రత తగ్గించిన్రు ..బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
గద్వాల, వెలుగు : రాజకీయ కక్షతోనే తన భద్రతను తగ్గించారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. గద్వాల జిల్లా కేంద్రంలో పార్టీ ఆఫీసులో సోమవారం మీడియాతో మాట్లాడారు.