రిజిస్టర్ కాని మదర్సాలో దారుణం.. టాయిలెట్‌లో 40 మంది బాలికల నిర్భందం

రిజిస్టర్ కాని మదర్సాలో దారుణం చోటు చేసుకుంది. ఆ మదర్సాలోని టాయిలెట్‌లో 40 మంది బాలికలను బంధించి ఉన్న ఘటన వెలుగులోకి రావడంతో తీవ్ర సంచలనంగా మారింది. మదర్సాలో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ ఘటన బయటికి వచ్చింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు.. ఆ బాలికలను వారి ఇళ్లకు పంపించారు. 3 ఏళ్లుగా ఆ మదర్సా నమోదు కాకుండానే నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ కూడా ఇంకా నమోదు కాలేదు.