రైతులకు గుడ్ న్యూస్:సాగునీరందిస్తాం.. రాజీవ్ గాంధీ లిఫ్ట్ స్కీంతో ..కృష్ణా జలాలు సద్వినియోగం

మేళ్లచెరువు/మఠంపల్లి, వెలుగు: కృష్ణా నది జలాలను సద్వినియోగం చేసుకునేందుకే సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం బుగ్గమాదారంలో రూ.394 కోట్లతో రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులను చేపట్టామని రాష్ట్ర సివిల్ సప్లయ్స్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.