లాభాల పేరుతో మహిళకు కుచ్చుటోపీ... ఇద్దరు ఎస్ఐ బ్రదర్స్ పై చీటింగ్ కేసు

బూర్గంపాడు మండలంసారపాకకు చెందిన భూక్యా కుమారి అనే మహిళకు 2023లో భద్రాచలంలో ఎస్ఐగా పనిచేసిన మహేశ్ తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తాను చెప్పిన వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలోనే 35 శాతం వరకు అధిక లాభాలు వస్తాయని మహేశ్ ఆమెను నమ్మించాడు.