విద్యుత్ శాఖలో ఖాళీలను భర్తీ చేయాలి : టీజీపీఈజేఏసీ నేతలు

విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న అన్ని కేడర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీపీఈజేఏసీ) డిమాండ్​ చేసింది.