విద్యాలయాలు, పాఠశాలలను శుభ్రంగా ఉంచాలి
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అన్ని పాఠశాలలు, రెసిడెన్షియల్ విద్యాలయాలను నిత్యం శుభ్రంగా ఉంచడంతోపాటు మెనూ ప్రకా రం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించా లని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదే శించారు.