వనపర్తి: రాష్ట్రంలో వచ్చే 15 ఏళ్ల వరకు రిపేరు రాకుండా రోడ్లు

రాష్ట్రంలో వచ్చే 15 ఏండ్ల వరకు రిపేరు రాకుండా రోడ్లు నిర్మిస్తామని ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి తెలిపారు. సోమవారం వనపర్తికి వచ్చిన ఆయన రూ.359కోట్లతో చేపట్టే రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.