వియత్నాంలో భారతీయ టూరిస్ట్‌ల బోటు బోల్తా.. ఏపీ, తెలంగాణ పర్యటకులు సహా 15 మంది మృతి

విహార యాత్ర కోసం విదేశాలకు వెళ్లిన తెలుగువారు అనుకోని ప్రమాదంలో చిక్కుకున్నారు. పడవపై ప్రయాణిస్తుండగా అది బోల్తాపడింది. ఈ ఘటనలో పది మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు ఏపీకి చెందిన టూరిస్ట్‌లను గుర్తించారు. అలాగే, తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ ప్రమాదం వియత్నంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం ఫు క్వాక్ ద్వీపం వద్ద సంభవించింది. ఈ ఘటనను అక్కడ భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది.