సిరిసిల్ల ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి 17.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 14.5గ్రాముల వెండి ఆభరణాలు, మూడు బైక్లు, ఆటోలు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి వెల్లడించారు.