షాకింగ్: ఐటీ మేనేజర్‌పై కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్.. నిందితుల్లో సీఈఓ..

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో సమాజం తలదించుకునేలా ఒక దారుణ ఘటన జరిగింది. తనను క్షేమంగా ఇంటి దగ్గర దింపుతామని నమ్మించిన సొంత కంపెనీ ఉన్నతాధికారులే ఒక మహిళా మేనేజర్‌పై కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఐటీ రంగంలో తీవ్ర కలకలం రేపుతోంది.