సెక్రటేరియట్ లో కొత్త రూల్స్ .. వాహనాల రాకపోకలపై స్పెషల్ ఫోకస్

తెలంగాణ సెక్రటేరియట్ ఎంట్రీకి కొత్త రూల్స్ తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. గతంలోమాదిరిగా కాకుండా ఇకపై సెక్రటేరియట్ లో వెళ్లేందుకు పత్యేక నిబంధనలు అమలు చేస్తోంది. నకిలీ ఉద్యోగులు, మోసాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేస్తోంది.