స్కూల్‌ ఆటోను ఢీకొన్న లారీ

జాతీయ రహదారిపై మండలంలోని బయ్యవరం కూడలి వద్ద త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. జంక్షన్‌లో రోడ్డు దాటున్న స్కూల్‌ పిల్లల ఆటోను, లారీ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ బి.సతీశ్‌, ప్రత్యేక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా వున్నాయి.