స్కూల్‌ బస్సు డ్రైవర్లు భద్రత నియమాలు పాటించాలి

పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సుల డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలని గోదావరిఖని ఏసీపీ రమేష్‌ అన్నారు. గోదావరిఖని సబ్‌ డివిజన్‌ పరిధిలోని పలు స్కూళ్లు, కళాశాలల యజమానులు, బస్‌ డ్రైవర్లకు ఎన్టీపీసీ మిలీనియం హాల్‌లో అవగాహన సదస్సును నిర్వహించారు.