సంబరాల మూడ్ నుంచి బయటకు రండి... సీఎం విజయ్ పై బీజేపీ నేత అన్నామలై విమర్శలు
చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ తన సంబరాల మూడ్ నుంచి బయటకు రావాలని బీజేపీ నేత కె. అన్నామలై విమర్శించారు. టీవీకే నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో