సర్‌ పూర్తికి ముమ్మర చర్యలు

జిల్లాలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియను పూర్తి చేసేందుకు ముమ్మర చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు. సర్‌పై కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.