సావెన్ థర్స్‌డే సిక్స్ హరేంద్ర సీక్స్టీ .. చెక్కులో రూ. 7616 రాసేందుకు సర్కారు ప్రిన్సిపల్ అవస్థలు

అతడొక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్. కానీ ప్రాథమిక ఇంగ్లీష్ స్పెల్లింగ్‌లు కూడా తెలియక తడబడ్డాడు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇవ్వాల్సిన రూ. 7,616 చెక్కుపై Seven కు బదులు Saven అని, Thousand కు బదులు Thursday అని, Sixteen కు బదులు Harendra Six అని రాశాడు. ఆయన రాసిన ఈ తప్పుల చెక్కు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.