హైదరాబాద్‌లో దారుణం - మటన్‌కు బదులు బీఫ్ సరఫరా, ఇద్దరు అరెస్ట్..!
హైదరాబాద్ నగరంలోని పలు హోటళ్లకు మటన్‌కు బదులుగా బీఫ్ (గోమాంసం) సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 50 కిలోల కల్తీ మాంసాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.