బూందీ మిక్చర్‌లో కరకరలాడే బల్లి.. స్వీట్ షాప్‌పై కేసు, భారీ జరిమానా

పండగలు, ఫంక్షన్లు ఇలా ప్రతి శుభకార్యంలోనూ స్వీట్లు, బూందీ మిక్చర్ తప్పనిసరిగా ఉంటాయి. ఇంట్లో తయారు చేయలేని వారు దాదాపు అందరూ స్వీట్ షాపుల నుంచే తెచ్చుకుంటారు. అలాంటి వారు ఈ వార్త చదవాల్సిందే. ఎందుకంటే ఓ స్వీట్ షాపువాళ్లు తయారు చేసిన బుందీ మిక్చర్‌లో నూనెలో బాగా వేయించిన కరకరలాడే బల్లి ప్రత్యక్షం కావడంతో అంతా షాకయ్యారు. ఈ సంఘటన సిరిసిల్ల పట్టణంలో ఓ స్వీట్‌హౌస్‌లో వెలుగులోకి వచ్చింది..