హైదరాబాద్‏లోని ఈ ఏరియాలో 10 గంటల నుంచి కరెంట్ కట్

హైదరాబాద్‏ నగరంలోని లాస్ట్‌బస్టాప్‌ 11కేవీ విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 10 నుంచి విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.