హైవే నిర్మాణం ఆలస్యంపై ఎంపీ ఆగ్రహం

బెంగళూరు-కడప-విజయవాడ(బీకేవీ) గ్రీన్‌ ఫీల్డ్‌ నేషనల్‌ హైవే పనులు ఆలస్యంపై బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దంకి నియోజకవర్గం పరిధిలోని ముప్పవరం-మోదేపల్లి మధ్య సుమారు 18 కిలోమీటర్ల దూరం పనులను బుధవారం ఎంపీ కృష్ణప్రసాద్‌ పరిశీలించారు.