అఖిల్ 'లెనిన్'లో ఎన్టీఆర్ సర్‌ప్రైజ్.. పులి పోస్టర్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..! అంచనాలు డబుల్..!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక పొలిటికల్ యాక్షన్ డ్రామా 'లెనిన్' .ఈ చిత్రం జులై 10, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. లేటెస్ట్ గా మేకర్స్ విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది.