ప్రియుడి మోజులో భార్య ఘాతుకం.. భర్త నరాల్లోకి హార్పిక్‌ ఎక్కించి మర్డర్

వివాహేతర సంబంధానికి భర్తను అడ్డుగా భావించిన ఓ మహిళ, తన ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర పన్నింది. ముందుగా భర్తకు అధికంగా మద్యం తాగించి, అనంతరం తీవ్రంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు ఇంకా ప్రాణాలతో ఉండటంతో టాయిలెట్ క్లీనర్‌ను సిరంజి ద్వారా శరీరంలోకి ఎక్కించినట్లు విచారణలో బయటపడింది. ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ, కుటుంబ సభ్యుల అనుమానంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది..