IRCTC: హైదరాబాద్–శ్రీశైలం–యాదాద్రి దర్శనం.. 4 రోజుల అద్భుత టూర్ ప్యాకేజీ.. పూర్తి వివరాలు ఇవే!

Spiritual Telangana Package: తెలంగాణలోని హైదరాబాద్, శ్రీశైలం, యాదాద్రి, సురేంద్రపురి వంటి ప్రముఖ ఆధ్యాత్మిక, చారిత్రక పర్యాటక ప్రాంతాలను కవర్ చేసే 4 రోజుల 'Spiritual Telangana with Srisailam' టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. రూ.12,510 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీలో ఏసీ వసతి, రవాణా, అల్పాహారం, డిన్నర్‌తో పాటు ప్రధాన దర్శనీయ ప్రదేశాల సందర్శన కూడా ఉంటుంది.