అగో చిరుత.. అంతా తూచ్!.. ఏఐతో ఫేక్ వార్త సృష్టించిన యువకుడు

చిరుత పులి సంచారిస్తుందని ఏఐ ద్వారా ఫొటో తయారు చేసి ఫేక్ వార్త సృష్టించిన యువకుడిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. మేడ్చల్ జిల్లా శామీర్​పేట మండల కేంద్రంలోని పెద్ద చెరువును ఆనుకొని ఉన్న విదర్భ వెంచర్​లో బిహార్ రాష్ట్రానికి చెందిన రవీందర్ కుమార్ (18) అనే యువకుడు కూలీ పని చేస్తున్న