అచ్చంపేట డిప్యూటీ తహసీల్దార్, ఆపరేటర్పై వేటు.. తప్పుడు పత్రాలతో అసైన్డ్ భూమిగా నమోదు

నాగర్​ కర్నూల్, వెలుగు: రైతు చనిపోయినట్లు నమోదు చేసి సదరు రైతు పొలాన్ని అసైన్డ్ ​భూమిగా నమోదు చేసిన ఘటనలో డిప్యూటీ తహసీల్దార్​ను సస్పెన్షన్​ చేయగా, భూభారతి ఆపరేటర్ ను ఉద్యోగంలో నుంచి తొలగించారు.