అజీజ్ నగర్ పోచమ్మ ఆలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక పూజలు..
ఆదివారం ( జనవరి 11 ) అజీజ్ నగర్ లో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అజీజ్ నగర్ గ్రామంలో బోనాల పండుగ సందర్బంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు దర్శించుకున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులు. సతీసమేతంగా