అడ్వర్టైజ్మెంట్ పాలసీపై ఏం చేద్దాం?.. ఇయ్యాల ఖరారు కానున్న విధివిధానాలు

క్యూర్ పరిధిలో అడ్వర్టైజ్​మెంట్ పాలసీకి సంబంధించి కొత్త విధివిధానాలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొంతకాలంగా పెండింగ్​లో ఉన్న గైడ్​లైన్స్​పై చర్చించేందుకు శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరగనున్నది.