అత్తాపూర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు..ఎక్స్ పైరీ చాక్లెట్లు, బిస్కెట్లు సీజ్
నగరంలోని అత్తాపూర్ లో తినుబండారాల డిస్ట్రిబ్యూటర్ వేర్ హౌజ్ లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. నిబంధనలు పాటించకుండా వివిధ రకాల ఆహార పదార్థాలను నిల్వ ఉంచిన గుర్తించారు.