అంతరిక్షం నుంచి ఆర్థికం వరకు, క్రీడల నుంచి టెక్నాలజీ వరకు.. 2025లో ప్రపంచ వేదికపై గర్జించిన భారత్

భారతదేశ చరిత్రలో 2025 ఏడాది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. ఈ సంవత్సరం అంతర్జాతీయ వేదికపై భారత్ గర్జించింది. అంతరిక్ష పరిశోధనల నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు.. క్రీడల నుంచి అత్యాధునిక సాంకేతికత వరకు భారత్ సాధించిన విజయాలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాయి. అంతరిక్ష ప్రయోగాలు, టీమిండియా మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ, టీమిండియా ఉమెన్స్ వరల్డ్ కప్, ఆత్మ నిర్భర్ భారత్, ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం వంటి ఎన్నో విజయాలను అందుకుంది. ఈ ఏడాది భారత్ సాధించిన టాప్ 10 మైలురాళ్లపై ప్రత్యేక కథనం.