అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్‌డేట్లతో పాటు మరిన్ని సేవలు.!

Aadhaar App Launched: ఆధార్ సేవలను మరింత సులభతరం చేయడంలో భాగంగా భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30 నుంచి పాత mAadhaar యాప్‌కు బదులుగా కొత్త ఆధార్ యాప్ (Aadhaar App)ను ప్రోత్సహిస్తూ వినియోగదారులను కొత్త ప్లాట్‌ఫామ్‌కు మార్చుతోంది. ఆధార్‌కు సంబంధించిన సేవలను మరింత సురక్షితంగా, పేపర్‌లెస్ విధానంలో అందించేందుకు ఈ కొత్త యాప్‌ను రూపొందించింది. UIDAI వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కొత్త Aadhaar App […]