అదిరిపోనున్న ఫిఫా వరల్డ్ కప్ క్లోజింగ్ సెర్మనీ.. ఒకే వేదికపై టామ్ క్రూజ్‌తో ఐషోస్పీడ్!

FIFA World Cup Closing Ceremony: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానుల శ్వాస ఆగిపోయే క్షణం రానే వచ్చింది. 48 దేశాలు, 3 దేశాల ఆతిథ్యం, 16 నగరాలు.. చరిత్రలోనే అతి పెద్ద మెగా టోర్నీగా రికార్డు సృష్టించిన ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) ఇప్పుడు చివరి ఘట్టానికి చేరుకుంది.