అదృష్టం అంటే వీళ్లదే.. సముద్రం ఒడ్డున కూలిన విమానం.. నిమిషం ఆలస్యం అయి ఉంటే సముద్రంలో గల్లంతు

ఫ్లయిట్ యాక్సిడెంట్ నుంచి 55 మంది సురక్షితంగా బయటపడటం.. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా.. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సోమాలియా విమాన ప్రమాదం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..