అధికారంపై BRSపగటికలలు మానుకోవాలి..ఫ్యూచర్ సిటీపై కేటీఆర్ పిచ్చి మాటలు బంద్ చేయాలి

ఫ్యూచర్ సిటీపై కేటీఆర్ పిచ్చి మాటలు బంద్ చేసి ముందు బీఆర్ఎస్లో తన రాజకీయ ఫ్యూచర్ ఏంటో చూసుకోవాలని విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. శనివారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు.