అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పలు వార్డుల్లో ఆయన ప్రచారం నిర్వహించారు.