అన్ఫాపై ఫిఫా సస్పెన్షన్‌..‌ నేపాల్‌‌ జాతీయ ఫుట్‌‌బాల్‌‌ జట్లు, క్లబ్‌‌లపై నిషేధం

ఆల్‌‌ నేపాల్ ఫుట్‌‌బాల్ అసోసియేషన్ (అన్ఫా)పై ఫిఫా నిషేధం విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపింది.