అఫ్గానిస్తాన్ పై 7 వికెట్ల తేడాతో ఇండియా విజయం
వన్డే వరల్డ్ కప్–2027 ప్రిపరేషన్స్‌ను టీమిండియా ఘనంగా మొదలుపెట్టింది. ఛేజింగ్‌లో శుభ్‌మన్ గిల్ (66 బాల్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 84 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో శనివారం జరిగిన తొలి వన్డేలో ఇండియా 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై నెగ్గింది.
జూన్ 14, 2026
1