అబార్షన్ కు ఒప్పుకోవడం లేదని భార్యాబిడ్డల హత్య..? స్విమ్మింగ్ పూల్లో శవాలై తేలిన తల్లి, ఇద్దరు కూతుళ్లు

హనుమకొండ, వర్ధన్నపేట, వెలుగు: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు శివారులోని స్విమ్మింగ్ పూల్ లో పడి బుధవారం రాత్రి తల్లీ, ఇద్దరు కూతుళ్లు మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది