అభివృద్ధి కోసం కాంగ్రెస్ కు ఓటేయండి : మంత్రి వివేక్ వెంకటస్వామి

సంక్షేమ పథకాలు అందించే సత్తా ప్రజా ప్రభుత్వానికి మాత్రమే ఉందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్​అభ్యర్థులను గెలిపించాలని కోరారు.