అమ్మ గెలుపు కోసం ..లండన్ నుంచి వచ్చిన కూతురు

కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సుంకెనపల్లి మాధురి లండన్​లో స్థిరపడింది. మున్సిపల్​ఎన్నికల్లో భాగంగా ఆమె తల్లి కొక్కుల శ్రీలత కేదారీశ్వర్ జమ్మికుంటలోని 20వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు.