అమెరికాలో అంబటి రాంబాబు కుమార్తె ప్రేమ వివాహం.. ట్రంప్ దెబ్బకు ఏం చేస్తారు మరి.. అల్లుడు ఎవరంటే!

Ambati Rambabu Daughter Sreeja Wedding In Usa: మాజీ మంత్రి అంబటి రాంబాబు కూతురు శ్రీజ ప్రేమ వివాహం చేసుకున్నారు. అమెరికాలోని ఇల్లినాయిస్‌లో హిందూ సంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి జరిగింది. అంబటి దంపతులు, బంధువులు హాజరయ్యారు. అల్లుడు హర్ష పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందినవారు. ట్రంప్ ప్రభావంతో అమెరికాలోనే పెళ్లి చేయాల్సి వచ్చిందని అంబటి తెలిపారు. అల్లుడి తల్లిదండ్రులు వీసా సమస్యలతో రాలేకపోయారు. ఏపీకి వచ్చాక ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేస్తారట.