అయోధ్య విరాళాల చోరీపై ఎట్టకేలకు మౌనం వీడిన ఆర్ఎస్ఎస్.. కీలక వ్యాఖ్యలు

అయోధ్య రామమందిరంలో భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకలను కొందరు చేతివాటం ప్రదర్శించి తస్కరించిన అంశం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వేసిన సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సైద్ధాంతకర్త ఆర్ఎస్‌ఎస్ ఎట్టకేలకు మౌనం వీడింది. దీనిని ఓ దురదృష్టకర సంఘటనగా అభివర్ణించిన ఆ సంస్థ.. కోట్లాది మంది భక్తుల మనోభావాలను, విశ్వాసాలను తీవ్రంగా గాయపరిచిందని ఆవేదన వ్యకత్ం చేసింది.