ఓ వైపు నటిగా ‘ఆల్ఫా’ లాంటి క్రేజీ స్పై యాక్షన్ సినిమాతో బిజీగా ఉన్న అలియా భట్.. మరోవైపు నిర్మాతగానూ దూసుకెళ్తోంది. డార్లింగ్స్, జిగ్రా చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆమె.. ఇప్పుడు ‘డోంట్ బీ షై’ అనే మరో చిత్రాన్ని నిర్మిస్తోంది.