అల్వాల్‌‌ లోని ఫార్మా మోసం.. రూ.70 లక్షల నకిలీ స్టాక్ స్వాధీనం

అల్వాల్‌‌లోని మంగాపురం కాలనీలో గల డీకే ఫార్మాస్యూటికల్స్ సంస్థపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు శనివారం ఆకస్మిక దాడి చేసి, భారీ మోసాన్ని బట్టబయలు చేశారు.