అవినీతి నిరూపిస్తే..మంత్రి పదవికి రిజైన్ చేస్తా..గురుకుల టెండర్లలో హరీశ్ఆ రోపణలపై మంత్రి అడ్లూరి సవాల్

గురుకుల విద్యా సంస్థల్లో కొనుగోళ్లకు సంబంధించిన టెండర్ల విషయంలో మాజీ మంత్రి హరీశ్ రావు, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.