అసలు వీళ్లకేమైంది? మొన్న మంత్రి, నిన్న లేడీ ఐజీ: బాలిక హత్యాచారం కేసుపై మాట్లాడుతూ వెకిలి నవ్వులు

తమిళనాడును కుదిపేసిన కోయంబత్తూరు చిన్నారి అత్యాచారం, దారుణ హత్యోదంతంలో.. కేసు వివరాలు వెల్లడించేందుకు వచ్చిన సీనియర్ పోలీస్ అధికారిణి ప్రవర్తన ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ఒకవైపు పసిపాప మృతితో రాష్ట్రమంతా శోకసంద్రంలో మునిగిపోతే.. ప్రెస్ మీట్‌కు ముందు లేడీ ఐజీ నవ్వుతూ ముచ్చటించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఇద్దరు ప్రముఖులు నవ్వుతున్న వీడియోలు బయటకు రావడంతో.. ప్రజలు, నెటిజెన్లు, విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం.