అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 2 అడ్వాన్స్‌‌ ఇంక్రిమెంట్లు : విద్యా శాఖ

రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పీహెచ్‌‌డీ, ఎంఫిల్ తదితర ఉన్నత అర్హతలు ఉంటే అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తూ విద్యా శాఖ సెక్రటరీ యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు.