అహంకారం సహించేది లేదు.. విపక్షాలకు మంత్రి పొంగులేటి హెచ్చరిక

అధికారం పోయినా అహంకారం తగ్గని కొందరు నాయకులకు కాలమే బుద్ధి చెబుతుందని, తమది కక్షపూరిత ప్రభుత్వం కాదని, విర్రవీగితే సహించేది లేదని రెవెన్యూ, గృహనిర్మాణ సమాచార శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిపక్షాల తీరుపై మంత్రి నిప్పులు చెరిగారు.